అసాంఘిక చర్యలకు పాల్పడితే ఉపేక్షించం.

తిరుపతి  ముచ్చట్లు:

విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్న యువతకు కౌన్సిలింగ్.బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం, మద్యపానం సేవించి అల్లర్లకు పాల్పడితే కేసులు తప్పవు.రోడ్లపై తిరుగుతున్న వాహనాలకు సరైన పత్రాలు లేకుండా తిరిగిన త్రిబుల్ రైడింగ్ కు పాల్పడిన సహించం.యువత బాధ్యతగా సంఘంలో మెలిగి మంచి పౌరుడు గా ఉండాలని కోరుకుంటున్నా.తిరుపతి ఈస్ట్ సీఐ మహేశ్వర్ రెడ్డి మీడియాతో వెల్లడి.

 

Tags:Do not ignore if you commit uncivil acts.

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *