Natyam ad

ఎన్నికల ప్రచారంలోకి పిల్లలను లాగొద్దు – కేంద్ర ఎన్నికల సంఘం

ఢిల్లీ ముచ్చట్లు:

ఎన్నికలకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు, ర్యాలీల్లోకి పిల్లలను లాగొద్దని కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది.పోస్టర్లు అంటించడం, స్లోగన్స్ చేయడం, వారితో పద్యాలు, పాటలు పాడించడం, ప్రత్యర్థిపై విమర్శలు చేయడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు వెల్లడించింది.ప్రచారంలో వారి పిల్లలను తీసుకురావడం కూడా నిబంధనల ఉల్లంఘనేనని సూచించింది.

 

Post Midle

Tags: Do not involve children in election campaign – Central Election Commission

Post Midle