నిర్లక్ష్యం వద్దు.. జాగ్రత్త ముద్దు

శ్రీకాళహస్తి ముచ్చట్లు:
శ్రీకాళహస్తి పట్టణం  ప్రతి రోజు ట్రాఫిక్ సమస్య సర్వ సాధారణం అయిపోయింది .విచ్చల వీడి గా ఆటోల తో ట్రాఫిక్ సమస్య తో  వాహనదారులు ప్రజల కు కోంత ఇబ్బంది కరంగా  మారుతోంది  షాపుల వద్ద
ద్విచక్రవాహనా లు ఏక్కడ పడితే అక్కడ పేట్టడం వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది.  సామాజిక దూరం లేదు. మస్కూలు ధరిOచకుండా నే  ప్రజలు  నిర్లక్షం తో బయటకు వస్తున్నారు. వాహనాల
రాకపోకలు తరచూ ఆగిపోతున్నాయి. ప్రధాన వీధుల్లోనే కాకుండా సందుల్లో కూడా వాహనాలు పోవడానికి వీలు లేకుండా ఉంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. క్రమబద్ధం చేసే అధికారులు, సిబ్బంది
ఎక్కడా కనిపించడం లేదు. ప్రజలు కూడా క్రమశిక్షణ పాటించక పోవడం వల్ల ట్రాఫిక్ అవస్థలు ఎక్కువగా ఉందినీ చేప్పక తప్పదు మరి
పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags: Do not neglect .. Be careful kiss

Natyam ad