Natyam ad

పుంగనూరులో ఓటరుగా నమోదుకండి

పుంగనూరు ముచ్చట్లు:

పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలని కమిషనర్‌ నరసింహప్రసాద్‌ పిలుపునిచ్చారు. మంగళవారం మున్సిపల్‌ ఐకెపి మహిళలతో కలసి ర్యాలీ నిర్వహించారు. ఓటరుగా నమోదు చేసుకోండి , ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండి అనే నినాదానాలు చేశారు. కమిషనర్‌ మాట్లాడుతూ ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టౌన్‌మిషన్‌ కోఆర్డినేటర్‌ మధుసూదన్‌రెడ్డి, ఆర్‌పి మస్తాని తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Do not register as a voter in Punganur

Post Midle