డిప్యూటేషన్ పై వచ్చిన అధికారులను రిలీవ్ చేయొద్దు

అమరావతి ముచ్చట్లు:

ఏపీకి డెప్యుటేషన్‌పై వచ్చిన అధికారుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయండెప్యుటేషన్‌పై వచ్చిన అధికారులను రిలీవ్ చేయకూడదని ప్రభుత్వ నిర్ణయంకొత్త ప్రభుత్వం రానున్న దృష్ట్యా డెప్యుటేషన్‌పై వచ్చిన అధికారులపై కీలక ఆదేశాలురిలీవ్ చేయాలని దరఖాస్తు చేస్తున్న డెప్యుటేషన్‌పై వచ్చిన పలువురు అధికారులుమాతృ సంస్థకు వెళ్తానని దరఖాస్తు చేసిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ, బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరరెడ్డిఏపీ నుంచి రిలీవ్ చేయాలని దరఖాస్తు చేసిన గనులశాఖ ఎండీ వెంకటరెడ్డి, ఏపీఎఫ్ఎస్ఎల్ ఎండీ మధుసూదన్‌రెడ్డి, పరిశ్రమలశాఖ కమిషనర్ రాజేశ్వర్‌రెడ్డితక్షణం బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలన్న సమాచారశాఖ కమిషనర్ విజయ్‌కుమార్‌రెడ్డి -డెప్యుటేషన్‌పై వచ్చిన వారిపై గతంలో పెద్దఎత్తున విమర్శలు చేసిన టీడీపీతెలంగాణకు వెళ్తానన్న ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్తెలంగాణకు వెళ్లేందుకు మరికొందరు కీలక శాఖల అధికారుల దరఖాస్తులుఉన్నతాధికారులు ఎవరికీ సెలవులు ఇవ్వకూడదని ప్రభుత్వ నిర్ణయంసెలవుపై వెళ్తానంటూ దరఖాస్తు చేసుకున్న టీటీడీ ఈవో ధర్మారెడ్డిధర్మారెడ్డి సెలవు దరఖాస్తును తిరస్కరించిన ప్రభుత్వంఇప్పటికే తన సెలవు ప్రతిపాదనను వెనక్కి తీసుకున్న సీఐడీ చీఫ్ సంజయ్.

 

Tags:Do not relieve officers who are on deputation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *