పుంగనూరులో ప్లాస్టిక్‌ వినియోగం చేయవద్దు

పుంగనూరు ముచ్చట్లు:

ప్రజల ప్రాణాలకు, పర్యావరణ కాలుష్యానికి ముప్పుకలిగించే ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని సోమవారం పట్టణంలో పలు సంఘాల నాయకులు, టైలర్లు ర్యాలీ నిర్వహించారు. పట్టణానికి చెందిన రాజు, సురేష్‌, ఖాసీమ్‌ ల ఆధ్వర్యంలో గుడ్డబ్యాగులు చేతపట్టుకుని నినాదాలు చేశారు.ప్లాస్టిక్‌ వద్దు….బట్టలు ముద్దు అంటు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్‌ అనే భూతాన్ని తగులబెట్టారు. ఈ కార్యక్రమంలో నూరుల్లా, బాబు, సురేంద్ర, ఇమామ్‌, హరి, రామాంజులు, చంద్ర తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Do not use plastic in Punganur

Leave A Reply

Your email address will not be published.