గర్వపడేలా రాజకీయాలు చేస్తా-తుమ్మల

ఖమ్మం ముచ్చట్లు:

 

ఖమ్మం నగరం శ్రీనగర్ కాలనీ లక్ష్మి అపార్ట్మెంట్ లో జరిగిన ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. రాష్ట్రం విడిపోయాక నా వాళ్ళను ఈ జిల్లాను ఎట్ల రక్షించుకోవాలని చూసినా. మిమ్మల్ని వదిలేయాలని దూరం పెట్టాలని లేదు. మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాల కోసం తప్పక పార్టీ మారాల్సి వచ్చింది. రాష్ట్రం విడిపోక పోతే ఆఖరు నిమిషం వరకు ఆ పార్టీని విడిచి పెట్టేవాన్ని కాదు. నాకు రాజకీయ జన్మ ఇచ్చిది ఆ దేవుడు. మాది తెలుగు జాతి మేము ఎన్.టి.ఆర్ పుట్టిన గడ్డ మీద పుట్టాము అని గర్వంగా చెప్పుకునేలా రాజకీయాలు చేస్తానని అన్నారు.

 

Tags: Do politics to be proud – Thummala

Post Midle
Post Midle