నేడు బంగారం, వెండి ధరలు ఎంతో తెలుసా..?

అమరావతి ముచ్చట్లు:


దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. శనివారం భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు ఆదివారం స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,450 కాగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.74,620 గా ఉంది. ఇక కిలో వెండి రూ.96,500 ఉంది.

 

Tags: Do you know the prices of gold and silver today?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *