Do you volunteer in Thirumala?

తిరుమలలో మీరు వాలంటీర్ గా చేస్తారా..?

Date:04/12/2020

తిరుమల   ముచ్చట్లు:

అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా..?

వివరాలు తెలీక బాధ పడుతున్నారా..? అందరికి షేర్ చేయండి…!!

తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి వారిని ఎంతోమంది దర్శించుకుని తరిస్తారు. అయితే ఆ స్వామి వారి సన్నిధిలో వారం రోజులపాటు సేవ చేసే భాగ్యాన్ని కూడా కల్పిస్తోంది టీటీడీ. శ్రీవారి సన్నిధిలోని క్యూ లైన్లు, దేవాలయ పరిసరాలు తదితర చోట్ల విధులు నిర్వహించేందుకు వలంటీర్లను ఎంపిక చేస్తుంది. స్వామివారి సన్నిధిలో సేవకు ఎలా వెళ్లాలి?, మార్గదర్శకాలు ఏమిటో?

తెలుసుకోండి మరి…!

నెల రోజుల ముందే సమాచారమివ్వాలి..!

ఆధ్యాత్మిక పరిజ్ఞానం కలిగి ఉండాలి. స్త్రీ, పురుష బేధం లేకుండా పదిమంది భక్తులకు తక్కువగాకుండా బృందంగా వెళ్లాలి. గ్రూపులోని సభ్యులంతా వారి పేరు, చిరునామా, వయస్సు తదితర వివరాలను నెలరోజుల ముందుగానే టీటీడీకి పంపాలి.

ఏ కులం వారైనా హిందువులందరూ శ…

 

సనత్ నగర్ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్యోగుల ధర్నా

Tags:Do you volunteer in Thirumala?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *