Natyam ad

డాక్టర్ కుటుంబం ఆత్మహత్య..

విజయవాడ ముచ్చట్లు:

 

ఫ్యామిలీ సూసైడ్ కలకలం .కుటుంబ సభ్యులు ఐదుగురు సూసైడ్ భార్యా భర్త, ఇద్దరు పిల్లలు, ఒక వృద్ధురాలు గా గుర్తింపు . విజయవాడ గురునానక్ నగర్ ఘటన.ఆత్మహత్యా లేక హత్యా అనే కోణంలో కూడా విచారణ చేపట్టిన పోలీసులు.ఘటన స్థలానికి వచ్చిన పోలీస్ కమిషనర్ రామకృష్ణ.క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ తో విచారణ.

 

Tags:Doctor’s family committed suicide.

Post Midle
Post Midle