దేశవ్యాప్తంగా డాక్టర్ల సమ్మె

ఢిల్లీ ముచ్చట్లు :

 

 

ఆస్పత్రుల్లో వైద్యులపై దాడులను నిరసిస్తూ ఐఎం ఎ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా డాక్టర్లు శుక్రవారం సమ్మెకు దిగారు. వైద్యుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. వైద్యులపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కరోనా, అత్యవసర చికిత్సను సమ్మె నుంచి మినహాయించి నట్లు తెలిపారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags: Doctors strike across the country

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *