గొర్రెల మందపై కుక్కల దాడి

-170 గొర్రెల మృతి

Date:05/12/2020

కామారెడ్డి  ముచ్చట్లు:

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం బండరామేశ్వర్ పల్లి గ్రామంలో వీధి కుక్కల స్వైర విహారం కలకలం రేపింది. గ్రామానికి చెందిన మాదాసు బుచ్చవ్వ గొర్రెల మందపై కుక్కలు మూకుమ్మడి దాడి చేసాయి.  ఈ కుక్కల దాడిలో 170 గొర్రెలె మృతి చెందాయి. వాటి చుట్టూ రాళ్ళ కంచె ఉండటంతో గొర్రెలు తప్పించుకోలేక పోయాయి. సుమారు 8 లక్షల నష్టం వాటిల్లినట్లు అధికారులు  అంచనా వేసారు.

కరోనాతో మారిన లైఫ్ స్టైల్

Tags: Dog attack on a flock of sheep

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *