డోన్ రైల్వే  కార్మికుల ధర్నా

డోన్   ముచ్చట్లు:
డోన్ రైల్వే రైల్వే స్టేషన్ లో మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో జి ఎస్ శంకరరావు,  గుంటకల్ డివిజన్ డి ఎస్ విజయ్ కుమార్   పిలుపుమేరకు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగినది, స్థానిక డోన్ రైల్వే స్టేషన్ వద్ద ధర్నా గురువారం జరిగింది,యూనియన్ నాయకులు మాట్లాడుతూ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఆత్మ నిర్భర  భారత్ పేరిట దేశ రక్షణ ప్రమాదంలోకి నెట్టే వేసే విలువైన రక్షణ రంగ 44 భారత ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ల కార్పొరేటీకరణ ను, విలువైన రక్షణ రంగం పరిశ్రమలను, ఆస్తులను, స్థలాలను, కార్పొరేట్లకు అప్పనంగా అప్పజెప్పే చర్యలను వ్యతిరేకిస్తూ, కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు 18 నెలల డీ ఏ , మరియు  నైట్ డ్యూటీ అలవెన్స్, రైల్వే ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈరోజు డోన్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించినట్టు బ్రాంచ్ కార్యదర్శి అహ్మద్ భాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో దామోదర్ రెడ్డి, నాగరాజు, సుధాకర్, కోటి, జై కృష్ణ, వెంకటేష్, దౌలా, శర్మ, అన్ని రైల్వే శాఖల యూనియన్ కార్మికులు పాల్గొన్నారు.  కర్నూలు జిల్లా డోన్ రైల్వే రైల్వే స్టేషన్ లో మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో జి ఎస్ శంకరరావు గారు  మరియు గుంటకల్ డివిజన్ డి ఎస్ విజయ్ కుమార్ గారి  పిలుసిపుమేరకు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ ధర్నా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఆత్మ నిర్భర  భారత్ పేరిట దేశ రక్షణ ప్రమాదంలోకి నెట్టే వేసే విలువైన రక్షణ రంగ 44 భారత ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ల కార్పొరేటీకరణ ను, విలువైన రక్షణ రంగం పరిశ్రమలను, ఆస్తులను, స్థలాలను, కార్పొరేట్లకు అప్పనంగా అప్పజెప్పే చర్యలను వ్యతిరేకిస్తూ, కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు 18 నెలల డీ ఏ , మరియు  నైట్ డ్యూటీ అలవెన్స్, రైల్వే ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈరోజు డోన్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించినట్టు బ్రాంచ్ కార్యదర్శి అహ్మద్ భాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో దామోదర్ రెడ్డి, నాగరాజు, సుధాకర్, కోటి, జై కృష్ణ, వెంకటేష్, దౌలా, శర్మ, అన్ని రైల్వే శాఖల యూనియన్ కార్మికులు పాల్గొన్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Don railway workers’ dharna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *