రక్తదానం చేయండి.. ప్రాణ దాతలుకండి

Date:29/10/2020

రంగారెడ్డి  ముచ్చట్లు:

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో ఈ రోజు పోలీస్ అమరులవీరుల  దినోత్సవం సందర్బంగా  షాద్ నగర్ లో పోలీసులు నిర్వహించిన  రక్తదాన శిబిరాన్ని  స్థానిక ఎమ్మెల్యే  అంజయ్య యాదవ్ ప్రారంభిచారు.  ఈ సందర్బంగా అయన  మాట్లాడుతూ రక్తదానం మహాదానం అని ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని చెప్పారు. పోలీసులు అందరూ రక్తదానం చేయడం మంచి పరిణామమని అన్నారు.  ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ  వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ ఇద్రీస్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, ఎస్సై సురేష్ యాదవ్, ఎస్సై  విజయభాస్కర్, కౌన్సెలర్లు సర్వర్ పాషా, శ్రీనివాస్, నడికూడ యాదగిరి,జమ్రుద్ ఖాన్, గోస్ జానీ,  ప్రతాప్,శేఖర్,  యువసత్తా యూత్ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఏక్ నాథ్ ఖడ్సే పార్టీకి రాజీనామా

Tags; Donate blood .. Donate life

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *