రక్తదానం చేయండి – ప్రాణదాతలుకండి

Donate blood

Donate blood

Date:05/01/2019

పుంగనూరు ముచ్చట్లు:

ప్రతి ఒక్కరు రక్తదానం చేసి, ఆపదలో ఉన్నవారిని ఆదుకుని, ప్రాణదాతలు కావాలని సీఐ నాగశేఖర్‌ పిలుపునిచ్చారు. శనివారం పోలీస్‌స్టేషన్‌లో ప్రపంచ రక్తదాన దాతల దినోత్సవ క్యాలెండర్లను ఆయన విడుదల చేశారు. ఈ సంధర్భంగా సీఐ మాట్లాడుతూ రక్తదానం చేయడంతో ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడటమే కాకుండ, ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతులుగా ఉంటారని తెలిపారు. రక్తదానం చేయడంపై కొంత మందికి అపోహలు ఉన్నాయని, వాటిని నమ్మరాదన్నారు. రక్తదానం ప్రస్తుత పరిస్థితులలో ఎంతో ఉత్తమమైన దానమని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు అరుణ్‌కుమార్‌రెడ్డి, సహదేవి తదితరులు పాల్గొన్నారు.

 

బాబుకు ఓటువేయకపోతే పథకాలు ఆగిపోతాయ్‌

Tags: Donate blood

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *