Donate masks to workers

కార్మికులకు మాస్క్ లు విరాళం

Date:25/09/2020

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటిలోని పారిశుద్ధ్య కార్మికులకు 500 మాస్క్ లను విరాళంగా అందజేశారు. శుక్రవారం కమిషనర్‌ కెఎల్‌.వర్మకు పట్టణంలోని వైద్యులు చక్రవర్తి, ఈశ్వరమ్మ కలసి మాస్క్ లను అందజేశారు. కాగా ఈశ్వరమ్మ ప్రతి వారం మున్సిపల్‌ కార్మికులకు ఆల్పహారం అందజేస్తుడడంపై కమిషనర్‌ ఆమెను అభినందించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సఫ్ధర్‌, సురేంద్రబాబు పాల్గొన్నారు.

వైఎస్‌ఆర్‌ చేయూత ద్వారా 105 షాపులు ఏర్పాటు

Tags: Donate masks to workers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *