ఎస్వీబీసీ ట్ర‌స్టుకు రూ.2 ల‌క్ష‌లు విరాళం

తిరుపతి ముచ్చట్లు:
శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ట్ర‌స్టుకు బుధ‌వారం రూ.2 ల‌క్ష‌లు విరాళంగా అందింది. ఓ అజ్ఞాత భ‌క్తుడు ఈ మొత్తాన్ని విరాళంగా అంద‌జేశారు.ఈ విరాళం డిడిని తిరుప‌తికి చెందిన  వై.రాఘ‌వేంద్ర తిరుప‌తిలోని ఎస్వీబీసీ కార్యాల‌యంలో సిఈవో  జి.సురేష్‌కుమార్‌కు అంద‌జేశారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Donate Rs 2 lakh to SVBC Trust

Leave A Reply

Your email address will not be published.