శ్రీపద్మావతి అమ్మవారికి వజ్రాలు పొదిగిన బంగారు శంకు, చక్రాలు విరాళం

Donation of diamond studded golden cone and wheels to Sripadmavati
Date:22/11/2019
తిరుపతి ముచ్చట్లు:
ఓం నమో వెంకటేశాయ…తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారికి శుక్రవారం సాయంత్రం వజ్రాలు పొదిగిన బంగారు శంకు, చక్రాలు విరాళం. వీటి విలువ రూ.23.50 లక్షలు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కు అందించిన హైదరాబాద్ కు చెందిన భక్తుడు నిమ్మగడ్డ రామకృష్ణ.
Tags:Donation of diamond studded golden cone and wheels to Sripadmavati