తిరుమల శ్రీవారికి విరాళాల వెల్లువ

Donation of donations to Thirumala Sriravi

Donation of donations to Thirumala Sriravi

Date:14/03/2018

తిరుమల ముచ్చట్లు:

తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామికి దాతలు విరాళాలు అందజేశారు. సీఎంఆర్‌ అండ్‌ ఎంవిఆర్‌ అధినేత వెంకటరమణ రూ.30 లక్షలు స్వామికి విరాళంగా అందజేశారు. అలాగే హైదరాబాద్‌ కు చెందిన కెవి.చలపతిరెడ్డి, సిఆర్పీ కన్‌స్ట్రక్షన్స్ అధినేత రూ.10 లక్షలు అన్నదాన కేంద్రానికి విరాళంగా ఇచ్చారు. ఈ విరాళాన్ని జెఈవో శ్రీనివాసరాజుకు చెక్కు రూపంలో అందజేశారు. అలాగే అన్నప్రసాదం ట్రస్ట్కు రూ.43.31 లక్షలు, గోసంరక్షణకు రూ.10 లక్షలు, స్వీమ్స్ ఆసుపత్రికి రూ.15 లక్షలు, ఎస్వీసర్వశ్రేయట్రస్ట్కు లక్షరూపాయలు విరాళాలు లభించింది. జెఈవో శ్రీనివాసరాజు విరాళాలు స్వీకరించి, దాతలను అభినందించి, దర్శన ఏర్పాట్లు చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు.

Tags: Donation of donations to Thirumala Sriravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *