వరద సహాయనిధికి ఐదు కోట్ల విరాళం

అమరావతి ముచ్చట్లు:

గోదావరి వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) రూ. 5 కోట్ల విరాళం ఇచ్చింది. ఈ  విరాళానికి సంబంధించిన చెక్ను ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం   వైఎస్ జగన్కు  గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, డైరెక్టర్ వీజీ.వెంకటరెడ్డి తదితరులు అందజేసారు.

 

Tags: Donation of five crores to flood relief fund

Leave A Reply

Your email address will not be published.