శ్రీ కోదండ‌రామాల‌యానికి బంగారు ఆభ‌ర‌ణం విరాళం

Donation of gold jewelery to Sri Kodandaramalai

Donation of gold jewelery to Sri Kodandaramalai

Date:14/11/2019

తిరుప‌తి ముచ్చట్లు:

తిరుప‌తికి చెందిన ఎన్ఆర్ఐ భ‌క్తుడు శ్రీ సి.శివకుమార్ తిరుప‌తిలోని శ్రీ కోదండ‌రామాల‌యానికి ల‌క్ష్మీ డాల‌ర్‌తో కూడిన బంగారు చైన్‌ను గురువారం విరాళంగా అందించారు. 58.848 గ్రాముల విలువ గ‌ల ఈ ఆభ‌ర‌ణం విలువ రూ.2.58 లక్ష‌లు అని దాత తెలిపారు. ఈ మేర‌కు ఈ ఆభ‌ర‌ణాన్ని ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి శాంతికి అంద‌జేశారు. ఈ కార్యక్రమంలో ఎఇఓ మునికృష్ణయ్య, సూపరింటెండెంట్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

 

పుస్తకం ప్రపంచ విజ్ఞానాన్ని అందిస్తుంది

 

Tags:Donation of gold jewelery to Sri Kodandaramalai

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *