Natyam ad

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఇన్వర్టర్ విరాళం

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని కోనేటి వద్ద గల శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయానికి కర్ణాటక కు చెందిన వేణుగోపాల్ అనే భక్తుడు సుమారు 40,000 విలువచేసే బ్యాటరీలు ఇన్వర్టర్ విరాళంగా ఇచ్చారు. శనివారం సాయంత్రం ఆలయ ఈవో మునీంద్ర బాబు సమీక్షంలో భక్తుడు వేణుగోపాల్ ఇన్వర్టర్ ను అందజేశాడు. ఈ సందర్భంగా ఈవో విరాళం ఇచ్చిన భక్తుడికి దర్శనం ఏర్పాటు చేయించి అభినందించారు.

 

Post Midle

Tags: Donation of inverter to Sri Venkateswara Swamy Temple

Post Midle