అన్నదానం ట్రస్టుకు రూ 10 లక్షల విరాళం

తిరుపతి ముచ్చట్లు:

 

ఎస్వీ అన్నదానం ట్రస్టు కు బుధవారం రూ 10 లక్షల వెయ్యి రూపాయలు విరాళం అందింది. కోల్ కత్తాకు చెందిన భక్తుడు   రాచిత్ పోద్దార్ తిరుపతికి చెందిన తన ప్రతినిధి   రాఘవేంద్ర ద్వారా టీటీడీ పరిపాలన భవనంలో ఈవో   ఎవి ధర్మారెడ్డికి డి డి ని అందజేశారు.

 

Tags; Donation of Rs 10 lakh to Annadanam Trust

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *