Natyam ad

ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం

– చైర్మన్   భూమన కరుణాకర్ రెడ్డికి డిడి అందజేసిన దాత

 

తిరుమల ముచ్చట్లు:

Post Midle

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ కు చెందిన వికాస్ కుమార్ కిషోర్ బాయ్ ఆదివారం రాత్రి అశ్వవాహన సేవలో రూ.10 లక్షల విరాళం అందించారు .

ఈ మేరకు డిడిని చైర్మన్   భూమన కరుణాకర్ రెడ్డికి దాత అందజేశారు.

Tags: Donation of Rs.10 lakh to SV Anna Prasadam Trust

Post Midle