Natyam ad

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం

తిరుమల ముచ్చట్లు:

హైదరాబాదుకు చెందిన భక్తుడు  శ్రీనివాసులురెడ్డి టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు శుక్రవారం రూ.10 ల‌క్ష‌లు విరాళంగా అందించారు. తిరుమలలోని ఈవో క్యాంపు కార్యాలయంలో టిటిడి ఈవో  ఎవి.ధర్మారెడ్డికి ఈ మేరకు చెక్కును అందజేశారు.

 

Post Midle

Tags:Donation of Rs.10 lakhs to SV Annaprasadam Trust

Post Midle