ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం
తిరుపతి ముచ్చట్లు:
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు చెందిన భక్తులు సురేష్ అజ్మీర్, సాగర్ అజ్మీర్ కలిసి రూ.10 లక్షలు ఆదివారం ఎస్వీబీసీ ట్రస్టుకు విరాళంగా అందించారు. తిరుమలలోని నాదనీరాజనం వేదిక వద్ద మహారాష్ట్ర ఎంపి సంజయ్ జాదవ్, రమాకాంత్‌జీ వ్యాస్ మహరాజ్ సమక్షంలో ఈ విరాళాన్ని టిటిడి ఈఓ ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.సివిఎస్వో నరసింహ కిషోర్, ఎస్వీబీసీ సిఈఓ షణ్ముఖ కుమార్, విజిఓ బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:Donation of Rs.10 lakhs to SVBC Trust
