ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతికి చెందిన ఆల్ ఇండియా ఆర్యవైశ్య వాసవి నిత్య అన్నదాన ట్రస్టుకు చెందిన ఉమామహేశ్వరి దంపతులు 10 లక్షలు విరాళం అందించారు.ఈ మేరకు విరాళం డిడిని శుక్రవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈఓ ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎస్విబిసి సిఇవో షణ్ముఖ కుమార్ పాల్గొన్నారు.

Tags:Donation of Rs.10 lakhs to SVBC Trust
