Natyam ad

పుంగనూరులో మానవత స్వచ్చంధ సంస్థకు రూ.10 వేలు విరాళం

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని మానవత స్వచ్చంధ సంస్థకు విశ్రాంత ఉపాధ్యాయుడు ఏసి. నారాయణరెడ్డి రూ.10 వేలు మంగళవారం విరాళంగా ఇచ్చారు. సంస్థ ప్రతినిధి నానబాల గణేష్‌కు విరాళం అందజేశారు. సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలకు తన వంతు విరాళంగా వినియోగించాలని సూచించారు.

 

Post Midle

Tags: Donation of Rs.10 thousand to a humanitarian organization in Punganur

Post Midle