శ్రీబోయకొండ అన్నదానంకు రూ.10 వేలు విరాళం

చౌడేపల్లె ముచ్చట్లు:
 
శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం నందు B. వెంకట రామిరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు అన్నదానమునకు 10000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్  మిద్దింటి శంకర్ నారాయణ  మరియు కార్యనిర్వహణాధికారి  పాల్గొని తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగింది.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Donation of Rs.10,000 to Sriboyakonda Annadanam

Natyam ad