ఎస్వీబీసీ ట్ర‌స్టుకు రూ.2 ల‌క్ష‌లు విరాళం

తిరుపతి ముచ్చట్లు:

 

దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్‌ వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న అభిమానులు తిరుప‌తికి చెందిన శ్రీ వై.రాఘ‌వేంద్ర, హైద‌రాబాద్‌కు చెందిన శ్రీ నిరంజ‌న్ క‌లిసి గురువారం ఎస్వీబీసీ ట్ర‌స్టుకు రూ.2 ల‌క్ష‌లు విరాళం అందించారు.ఈ మేర‌కు విరాళం డిడిని తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో అద‌న‌పు ఈవో   ఎవి.ధ‌ర్మారెడ్డికి అంద‌జేశారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Donation of Rs. 2 lakhs to SVBC Trust

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *