ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.20 లక్షలు విరాళం
తిరుమల ముచ్చట్లు:
ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు మంగళవారం రూ.20 లక్షలు విరాళంగా అందింది. బెంగళూరుకు చెందిన దాతలు శంకరనారాయణ రెడ్డి రూ.10 లక్షలు, రవీంద్రారెడ్డి రూ.10 లక్షలు చొప్పున విరాళంగా అందించారు.ఈ మేరకు విరాళం చెక్కులను తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి అందజేశారు.

Tags:Donation of Rs.20 lakhs to SV Annaprasadam Trust
