పుత్తూరు పేద విద్యార్థులకు 40 వేల రూపాయలు విరాళం

పుత్తూరు ముచ్చట్లు:

 

రైల్వేకోడూరు చెందిన.m. నరహరి, m. దేవి  పుత్తూరులోని టాలెంట్ స్కేటింగ్ అకాడమీ పేద విద్యార్థులకు 40 వేల రూపాయలు విరాళంగా పంపిణీ చేశారు. పేద క్రీడాకారులకు స్కేటింగ్ షూస్ ఇవ్వమని స్కేటింగ్ అకాడమీ ప్రతాప్ ఆధ్వర్యంలో రోజా  చేతుల మీదుగా స్కేటింగ్ పంపిణీ చేశారు .పేద స్కేటింగ్ క్రీడాకారులు మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దడం మా బాధ్యత అన్న స్కేటింగ్ అకాడమీ కోచ్ ప్రతాప్ పేదవాళ్లకు ఎప్పుడు ఎల్లప్పుడు తోడుగా నిలబడే మేము రోజా   ఆశీస్సులతో ఎంతో ఎదగాలని క్రీడా కారులు ఆశిస్తున్నారు. రోజా  ప్రోత్సాహంతో మంచి క్రీడాకారులు ఎదగాలని మంచి స్కేటింగ్ గ్రౌండ్ ఏర్పాటు చేసి ఇవ్వాలని రోజా ,ఆమె  పిల్లలు కోరుకున్నారు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Donation of Rs 40,000 to poor students

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *