Donation of Rs.70 lakhs to SV Pranadana Trust

ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.70 ల‌క్ష‌లు విరాళం

Date:18/09/2020

తిరుమ‌ల ముచ్చట్లు:

హైద‌రాబాద్‌కు చెందిన రసున్ ఎక్స్‌‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శుక్ర‌వారం ఉద‌యం ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.70 ల‌క్ష‌లు విరాళంగా అందించారు. తిరుమలలోని ఛైర్మ‌న్ క్యాంపు కార్యాల‌యంలో టిటిడి ఛైర్మ‌న్   వై.వి.సుబ్బారెడ్డికి  సంస్థ ఎండి   కె.ర‌వీంద్రా‌రెడ్డి, కుమారుడు కె.సిద్ధార్ధ‌రెడ్డిలు విరాళం డిడిని అంద‌జేశారు.

బాలిక అదృశ్యం… విషాదాంతం

Tags: Donation of Rs.70 lakhs to SV Pranadana Trust

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *