Natyam ad

పుంగనూరులో అబ్ధుల్‌కలామ్‌ విగ్రహానికి విరాళం

పుంగనూరు ముచ్చట్లు:

మాజీ రాష్ట్రపతి అబ్ధుల్‌కలామ్‌ విగ్రహ ఏర్పాటుకు ఫైర్‌ ఆఫీసర్‌ సుబ్బరాజు రూ.10 వేలు విరాళం ఇచ్చారు. మంగళవారం అబ్ధుల్‌కలామ్‌ట్రస్ట్ వ్యవస్థాపకులు అయూబ్‌ఖాన్‌, టిపిఎస్‌ నాగరాజ లకు విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అయూబ్‌ఖాన్‌ మాట్లాడుతూ మాజీ రాష్ట్ర అబ్దుల్‌కలామ్‌ విగ్రహం ఏర్పాటుకు స్థలాన్ని మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేటాయిస్తామని హామి ఇచ్చారని తెలిపారు. దాతల విరాళాలతో అబ్ధుల్‌కలామ్‌ విగ్రహం ఏర్పాటును వైభవంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

 

Post Midle

Tags; Donation to Abdul Kalam statue at Punganur

 

Post Midle