Natyam ad

అన్నదాన పథకానికి విరాళం

శ్రీశైలం ముచ్చట్లు:

శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణకు ఎ. శేషసాయి, అద్దంకి  వారు 1,00,116/-లను విరాళాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని  పర్యవేక్షకులు టి. హిమబిందుకు అందజేయడం జరిగింది. అనంతరం దాతలకు రసీదు,స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలు,లడ్డు ప్రసాదాలు, జ్ఞాపికను అందజేయడం జరిగింది.

 

Tags: Donation to Annadana Scheme

Post Midle
Post Midle