For three terms ... 30 people competing

ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం

Date:03/06/2020

హైదరాబాద్  ముచ్చట్లు:

కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు అండగా నిలిచేందుకు కోదాడ నియోజకవర్గానికి చెందిన పలువురు రైస్ మిల్లర్లు, క్రషర్లు, కెమికల్ ఫ్యాక్టరీ యజమానులు ముఖ్యమంత్రి సహాయ నిధికి 62 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును ఎమ్మెల్యే బొల్లంమల్లయ్య యాదవ్ బుధవారం నాడు  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ప్రగతిభవన్ లో అందించారు

దేవాలయాలు తెరిచేందుకు  సిద్ధంగా ఉండాలి

Tags: Donation to Chief Minister’s Aid

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *