ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు

Date:03/04/2020

హైదరాబాద్ ముచ్చట్లు:

 

రాష్ట్రంలో కరోనా విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు  ముఖ్యమంత్రి సహాయ నిధికి 3 కోట్ల రూపాయలను మున్సిపల్ శాఖ మంత్రి  కల్వకుంట తారక రామారావు కు శుక్రవారం మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్వర్యంలో  వివిధ స్వచ్చంద సంస్థల నిర్వాహకులు, పలువురు వ్యాపారులు ప్రగతి భవన్ లో అందజేశారు.  ఈ కార్యక్రమంలో  సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ తెరాస  పార్టీ ఇంచార్జి  తలసాని సాయి కిరణ్ యాదవ్, కార్పొరేటర్ నామన శేషుకుమారి, రామరాజు, గుర్రం పవన్ కుమార్ గౌడ్, అత్తిలి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

 

 

జేఎస్  గుప్తా ఒక కోటి,  థ్రిల్  సిటీ నిర్వాహకులు  తలసాని సాయి కిరణ్ యాదవ్  25.00 లక్షలు,  జలవిహార్ నిర్వాహకులు రామరాజు 15. 00 లక్షలు,  గుజరాతి స్కూల్ నిర్వాహకులు ఘన శ్యాం పటేల్ 11.00 లక్షలు, మహేశ్వరి భవన్ ట్రస్ట్ నిర్వాహకులు సురేష్ కనకాని  11.00 లక్షలు, వంశీ రామ్ 10 .00 లక్షలు, జేమ్స్ అవెన్యూ నిర్వాహకులు పరమేష్  10 .00 లక్షలు, శాంత శ్రీరామ్ నర్సయ్య 10 .00 లక్షలు, అభిరుచి స్వీట్స్ నిర్వాహకులు కిషోర్ 10 .00 లక్షలు,  సాయిబాబా అండ్ కంపెనీ 10 .00 లక్షలు, ఆంధ్ర కెమికల్స్, లక్ష్మి దాస్ షా 07. 00 లక్షలు,  రాజ్ తాడ్ల 5. 00 లక్షలు,  చింతల రవీందర్, శుభం గార్డెన్స్ 05. 00 లక్షలు,  గుజరాతి స్కూల్ ఆశిక్ కేడియ, గిరీష్ రంగ్ తేరా  05. 00 లక్షలు, గోపాల్ పీజీ రోడ్ 05. 00 లక్షలు, మానేపల్లి గోపి 05. 00 లక్షలు,  సూర్యనారాయణ గురుప్రీత్ గాల్వనైసింగ్ 05. 00 లక్షలు,  కుమరం ఫిలమెట్స్, వీవీ  నెట్స్ 04. 00 లక్షలు,  విజయ్ కుమార్, విస్కాన్ ఫార్మా 03. 00 లక్షలు,  ప్రదీప్, ప్రమోద్, 03. 00 లక్షలు,  వివేక్ ఘంటా 03. 00 లక్షలు,  పవన్ కుమార్ గౌడ్ 1. 00 లక్షలు.

ఎవరూ ఆందోళన చెందొద్దు 15 రోజుల నిబంధన ఎత్తివేత

Tags:Donations to the Chief Minister’s Aid Fund

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *