కరోనా వదంతులు నమ్మకండి

Date:04/05/2020

పుంగనూరుముచ్చట్లు:

మండలంలోని ఓ గ్రామంలో ఒక వ్యక్తికి కరోనా వచ్చిందని వస్తున్న పుకార్లను నమ్మవద్దని కరోనా నోడల్ ఆఫీసర్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మ కూడదని ఆయన కోరారు. మండలంలో ఇప్పటి వరకు ఎలాంటి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని, ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.

కరోనా తో కలిసి ఉండాల్సిందే :

Tags: Don’t believe the Corona rumors

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *