Natyam ad

16న పుంగనూరు మున్సిపాలిటిలో గడప గడపకు

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని బుధవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు కార్యక్రమాన్ని 13 రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 29వ వార్డులో గల హనుమంతురాయునిదిన్నెలో గల కార్యక్రమాన్ని ప్రారంభించి , ఈనెల 30న నక్కబండ పర్యటనతో కార్యక్రమం ముగుస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరై జయప్రదం చేయాలన్నారు.

 

Post Midle

Tags: Don’t hang out in Punganur Municipality on 16th

 

Post Midle

Leave A Reply

Your email address will not be published.