పుంగనూరులో 22న  గడప గడపకు 

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని  ఇటుకనెల్లూరు, బత్తలాపురం, ఎస్సీకాలనీ, నెక్కుంది గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, పెద్దిరెడ్డి అభిమానులు, పార్టీ ప్రతినిదులు తప్పక హాజరై విజయవంతం చేయాలని కోరారు.

 

Tags: Don’t hang out on 22nd in Punganur

 

Leave A Reply

Your email address will not be published.