పుంగనూరులో 23న గడప గడపకు
పుంగనూరు ముచ్చట్లు:
మండలంలోని చిన్న అలసాపురం, పెద్ద అలసాపురం, మొరుంపల్లె గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, పెద్దిరెడ్డి అభిమానులు, పార్టీ ప్రతినిదులు తప్పక హాజరై విజయవంతం చేయాలని కోరారు.
Tags: Don’t hang out on the 23rd in Punganur