బయట ప్రాంతాల వారిని అనుమతించకండి

– ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు

Date:29/06/2020

పుంగనూరు ముచ్చట్లు:

Don't let them outside
Don’t let them outside

కరోనా నియంత్రణలో భాగంగా బయట ప్రాంతాల నుంచి వచ్చే వ్యక్తులను గ్రామాల్లోకి అనుమతించవద్దని ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు సూచించారు. సోమవారం ఆయన పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో మాట్లాడుతూ కరోనా గ్రామాల్లో బయట వారి రాకతో పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బయట నుంచి వచ్చే వారి వివరాలు, కారణాలు తెలుసుకుని మాత్రమే అనుమతించాలన్నారు. అలాంటి వారు వచ్చినప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

వ్యాపారులు స్వచ్చంధ లాక్‌డౌన్‌

Tags: Don’t let them outside

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *