కరోనాతో కుటుంబ సభ్యులను కోల్పోవద్దు

– నా వంతు సహాయంగా కృష్ణపట్నం ఆనందయ్య మందు అందజేస్తా

– సామాజిక కార్యకర్త మడిపెల్లి మల్లేష్

పెద్దపల్లి  ముచ్చట్లు :

 

రామగుండం ప్రజలు ఎవ్వరు కూడా కరోనా వలన కుటుంబ సభ్యులను కోల్పోకూడదని, తనవంతు సహాయంగా కృష్ణపట్నం ఆనందయ్య మందు అందజేస్తానని సామాజిక కార్యకర్త మడిపెల్లి మల్లేష్ తెలిపారు. కరోనా టెస్టు చేసాక పాజిటివ్ అని నిర్దారణ అయినా మరుసటి రోజు ఉదయం నుండి కృష్ణపట్నం ఆనందయ్య మందు మూడు రోజులు వాడుతే వందశాతం నెగిటివ్ వస్తుందనీ, ఇటీవల 13 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయిన వారికి వెంటనే మందు ఇచ్చాననీ, 13 మందికి నెగిటివ్ వచ్చిందన్నారు. ఇంకా మన రామగుండం కార్పొరేషన్ లో ఎవరికైనా కరోనా పాజిటివ్ వస్తే అదైర్య పడకుండా తనకు ఫోన్ చేస్తే మీ ఇంటి వద్దకు మా సభ్యులు వచ్చి కృష్ణపట్నం ఆనందయ్య మందు ఇస్తారని తెలిపారు. ఎవరికైనా కరోనా పాజిటివ్ వస్తె 9989772222 నంబర్ కు కాల్ చేస్తే మందును అందజేస్తామన్నారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags:Don’t miss family members with Corona

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *