డబ్బా పాలు వద్దు.. తల్లి పాలు ముద్దు
– అంగన్వాడీ కేంద్రం లో గర్భిణులకు శ్రీమంతాలు
– సీడీఓపీ ఇంద్రమ్మ
ఆసిఫాబాది ముచ్చట్లు:

తల్లి పాల విశిష్టతను తెలిపేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం తల్లిపాల వారో త్సవాలు నిర్వహిస్తున్నారు. తల్లిపాల వారోత్సవాలను మంగళవారం సిర్పూర్(యు) మండలంలోని రామాపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులకు సీమంతం చేసి పసుపు కుంకుమ అందజేశారు. ఈ కార్యక్రమలో చిన్నారులను అలరించే విధంగా కూరగాయలతో తయారుచేసిన కొన్ని జీవప్రాణి బొమ్మలు సైతం ఆకు కూరలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీడీపీఓ ఇంద్రమ్మ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు పౌష్టిక ఆహారం తప్పకుండా తీసుకోవాలని, తల్లి పాల, మించిన ఆహారం మరొకటి లేదని. తల్లి పాల వల్ల పిల్లలకు రోగనిరోధక శక్తి పెరుగుతుందని ప్రతి ఒక్క తల్లి మూర్రిపాలు పట్టించాలని ఆమె అన్నారు. పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు పౌష్టిక ఆహారంపై అవగాహన కల్పి స్తూ..గర్భిణీ స్త్రీలకు అంగన్వాడీలో ఇచ్చే ఒక్క పూట సంపూర్ణ భోజనంతో పాటు పాలు, గుడ్లు పాటు మాంసకృత్తులు, అలాగే ఐరెన్, కూరగాయలు ఎక్కువ తినడం వల్ల అనారో గ్య బారిన పడకుండా ఉంటుందని అవగాహ కల్పించారు.
వైద్య సబ్బంది మాట్లాడాతు పర్యక్రమంలో భాగంగా గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు పౌష్టిక ఆహారంపై అవగాహన కల్పి స్తూ.. గర్భిణీ స్త్రీలకు అంగన్వాడీలో ఇచ్చే ఒక్క పూట సంపూర్ణ భోజనంతో పాటు పాలు, గుడ్లు పాటు మాంసకృత్తులు, అలాగే ఐరెన్, కూరగాయలు ఎక్కువ తినడం వల్ల అనారో గ్య బారిన పడకుండా ఉంటుందని అవగాహ కల్పించారు. వైద్య సబ్బంది మాట్లాడాతు బిడ్డ పుట్టినవెంటనే ముర్రుపాలు ఇచ్చుటవలన బిడ్డకు వ్యాధినిరోక శక్తిఎక్కువగావుంటుదన్నారు. ముఖ్యంగా తల్లులు బిడ్డలకు పాలిచ్చుట ద్వారా రొమ్ము క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులను నివారించవచ్చన్నారు. తల్లి పిల్లల క్షేమం కోరుతూ ఆరోగ్యమైన పౌష్టికహారం తీసుకోవడంతో ఉంటారన్నారు. తల్లిపాలలో పౌష్టిక విలువలతో కూడిన పోషకాలు ఉంట కాని బిడ్డకు తల్లి పాలు ఇవ్వడం ద్వారా తల్లి బిడ్డ ఆరోగ్యవంతంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలోని సర్పంచు కోవ లక్ష్మ, నాందేవ్, సూపర్వైజర్లు లైలా, పింటూబా యి,వైద్యసిబ్బందులు ఆరుణ, కవితా, అంగన్వాడీలు కుమ్ర కళబాయి, దేవికాబాయి, తిరుమల, ఆనితాబాయి,నీలాబాయి,ఇస్రుబాయి, గిరిజాబాయి, తీరుతాబాయి, ఆశవర్కర్లు, కార్యదర్శి గనేష్ గ్రామస్తులు పాల్గో న్నారు.
Tags: Don’t want a can of milk.. A kiss of mother’s milk
