Natyam ad

దొంతి గ్రామస్థుల నిరసన

మెదక్ ముచ్చట్లు:

మెదక్ జిల్లా శివంపేట్ మండలం దొంతి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణను గ్రామస్థులు, రైతులు  బహిష్కరించారు. రీజినల్ రింగ్ రోడ్ కోసం జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ఏర్పాటు చేసారు.  భూములు ఇవ్వడానికి తిరస్కరిస్తూ రైతులు సమావేశాన్ని బహిష్కరించి  రహదారి పై బైఠాయించి నిరసన తెలిసారు. తమ భూములు పోతున్నాయని కావలనే రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చారని రైతులు ఆందోళనకు దిగారు.

 

Tags: Donthi villagers protest

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.