Natyam ad

శ్రీకాంత్ రెడ్డిని గెలిపించాలంటూ ఇంటింటి ప్రచారం

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటి అభివృద్ధిని చూసి శ్రీకాంత్ రెడ్డిని గెలిపించాలంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే వైయస్సార్సీపి విజయానికి నాంది.  ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి రాయచోటి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి నీ,, రాజంపేట వైఎస్ఆర్సిపి ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని ఇంటింటి ప్రచారం లో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి,,ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి సోదరుడు సుదీప్ కుమార్ రెడ్డి,, అన్నమయ్య జిల్లా ఎంపిపిల సంఘం అధ్యక్షులు మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి లు.

Post Midle

లక్కిరెడ్డిపల్లె…..

రాయచోటి అభివృద్ధిని చూసి శ్రీకాంత్ రెడ్డిని గెలిపించాలంటూ నిన్న జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే వైయస్సార్సీపి విజయానికి నాంది అని, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే,ఆర్. రమేష్ కుమార్ రెడ్డి ,, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సోదరుడు సుదీప్ కుమార్ రెడ్డి, అన్నమయ్య జిల్లా ఎంపీపీల సంఘం అధ్యక్షులు మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపిపి రెడేయ్యలు పేర్కొన్నారు.శుక్రవారం మండలంలోని కస్తూరిరాజు గారి పల్లె గ్రామం లోని సిద్ధక వాండ్లపల్లె,, ఎగువ , దిగువ బత్తిన వండ్లపల్లె, ఎత్తపువండ్లపల్లె , తురకపల్లె, పిచ్చిగుంటపల్లె, కురునూతల గ్రామంలోని వాయల్రాజుగారిపల్లె ఎగువ గొల్లపల్లి, దిగువ గొల్లపల్లెలలో ఎంపీటీసీ సభ్యులు పొలిరెడ్డీ సుబ్బారెడ్డి, మద్దిరేవుల సింగిల్ విండో ప్రెసిడెంట్ సిద్ధక రామచంద్రారెడ్డి,, స్థానిక సర్పంచ్లు రమణయ్య, సిద్దక నాగిరెడ్డి,,ఎంపీటీసీ సభ్యులు లోమడ రామసబ్బమ్మ ,జగన్ మోహన్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ సభ్యులు విజయభాస్కర్ రెడ్డి,,

 

 

శివారెడ్డి,రామ్మోహన్ శెట్టి,మాజీ సర్పంచ్ శ్రీనివాసులులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి రాయచోటి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డిని,, రాజంపేట ఎంపీ వైఎస్ఆర్సిపి అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు ఊరూరా బాణాసంచా పేలూస్తు ,,గజమాలలు వేసి దుశ్యాలవాలతో వారికి ఘనంగా సత్కరించి ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న సంక్షేమపథకాలు ప్రతి యింటికి చేరాయని , ఏ యింటి గడప తొక్కిన మా ఓటు జగనన్న కే అంటూ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు.చంద్ర బాబు పుణ్యమా అని ఫించన్ దారులు ఫించన్ కోసం బ్యాంక్ లా చుట్టూ తిరుగుతూ ఉన్నారని, ఆ పాపం ఊరికే పొదని అన్నారు.దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమాన్ని వాలంటీర్ల ద్వారా ప్రతి గడపకు చేర్చిన గొప్ప నాయకుడు జగన్ అని , తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి మించి పెద ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు అని అన్నారు.చంద్ర బాబు మాటలు, ఉచిత హామీలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదని,ఎంతమంది తో జత కట్టినా ప్రజలు మాత్రం వైఎస్ఆర్సీపీ కి పట్టం కేట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.రాయచోటి నియోజకవర్గం మరింత అభివృద్ధి పథంలో నడవాలంటే రాజంపేట ఎంపీగా మిథున్ రెడ్డిని రాయచోటి ఎమ్మెల్యేగా గడికోట శ్రీకాంత్ రెడ్డిని,, అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలనీ వారు కోరారు.

 

 

ఈ కార్యక్రమంలో లక్కిరెడ్డిపల్లే సింగిల్ విండో ప్రెసిడెంట్ యఱ్ఱంరెడ్డి,, లక్కిరెడ్డిపల్లి మండల జెసిఎస్ కన్వీనర్ లక్ష్మీనారాయణ,ఎంపీటీసీ సభ్యులు శంకర్ నాయుడు, సర్పంచులు జనార్దన్ రెడ్డి,,రెడ్డయ్య,ఉప సర్పంచ్ దేరింటి.చిన్నప్ప,, సంజీవ రెడ్డి,వైయస్సార్సీపి యువజన నాయకులు అంబాబత్తిన రమేష్ ,, వైఎస్ఆర్సీపీ నాయకులు బండ్రేవు వెంకటనారాయణ రెడ్డి,, బడుగు వాసుదేవుడు, పచ్చిపాల ధర్మారెడ్డి, ధప్పే పల్లే రవిరెడ్డి,రంగారెడ్డి, రామ నర్సింహయాదవ్,, రేపన వెంకటేష్,,

 

గురుమూర్తి,,నారద,,రాంబసిరెడ్డి,బాలకృష్ణ రెడ్డి,, రవి రెడ్డి,,చెన్న కృష్ణ రెడ్డి,మీసం వెంకటరమణ,, వాసు దేవరాజు, బాలకృష్ణం, రాజు,శ్రీనివాసులు,కృష్ణమూర్తి, గంధం ఆంజనేయులు నాయుడు,,పంది రమణ,చెన్నాకృష్ణా రెడ్డి,,భువనేశ్వర్ రెడ్డి, బీసీ నాయకులు విజయభాస్కర్, మైనార్టీ నాయకులు చాన్ బాషా,మహమ్మద్ రఫీ(గోరా),మక్సుద్ ,సాదుల్లా, జాకీర్,, మన్సూర్ కుమార్,,మహమ్మద్ షరీఫ్,,, నిజాముద్దీన్,,బండ్రేడ్డి శంకర్ రెడ్డి,, ధర్మారెడ్డి,ఓబులేసు,గోపాల్ రెడ్డి,, మల్ రెడ్డి,కొండారెడ్డి, రవి రెడ్డి,,మట్లి రెడేయ్య,,బడుగు వెంకటరమణ (రాజు), జయరాం,,సుబ్బయ్య,వైసిపి నాగరాజ,,రమణయ్య,బాలగుండ్ల వెంకటరమణ ,,ఒబయ్య, రాజేష్,బాబు వెంకటరమణ,,వైయస్ఆర్ సీపీ నాయకులు,, కార్యకర్తలు,, ప్రజలు,,తదితరులు పాల్గొన్నారు.

Tags:Door-to-door campaign to win Srikanth Reddy

Post Midle