మృతుడు దివాకర్‌ కుటుంబ సభ్యులను పరామర్శించిన ద్వారకనాథరెడ్డి

Dowarakar Reddy, who visited the family of the deceased Diwakar

Date:12/02/2019

 

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణానికి చెందిన  లయన్స్ క్లబ్  మెంబర్‌, విశ్రాంత బ్యాంక్‌ అధికారి టి.దివాకర్‌ (70 ) మంగళవారం మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫొన్‌ ద్వారా దివాకర్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే ఎమ్మెల్యే సోదరుడు తంబళ్లపల్లె ఇన్‌చార్జ్ పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి పుంగనూరుకు వచ్చి దివాకర్‌ భౌతికకాయానికి పూలమాలలు వేసి , నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. పరామర్శించిన వారిలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డెప్ప, జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌,  లయన్స్ క్లబ్  జిల్లా పీఆర్‌వో డాక్టర్‌ పి.శివ , కమిషనర్‌ కెఎల్‌.వర్మ, అంజుమన్‌ కమిటి కార్యదర్శి అమ్ము, ముస్లిం మైనార్టీ నాయకుడు బిటి అతావుల్లా, కాపు సంఘ నాయకులు నానబాలగణేష్‌, సురేష్‌, మాజీ కౌన్సిలర్‌ ఆర్థర్‌పాల్‌, బిఎంఎస్‌క్లబ్‌ అధ్యక్షుడు కనకదుర్గా సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ యువజన సంఘ అధ్యక్షుడు అస్లాంమురాధి తదితరులు ఉన్నారు.

 

హంద్రనీవా నీరు రైతులకు అందకుండ ఇంకిపోతుంది

Tags; Dowarakar Reddy, who visited the family of the deceased Diwakar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *