డీ పీ ఐ ఐ టీ కార్యదర్శి గురుప్రసాద్ మహాపాత్ర మృతి

ఢిల్లీ ముచ్చట్లు :

 

పరిశ్రమ, అంతర్గత వాణిజ్య విభాగం కార్యదర్శి గురుప్రసాద్ మహాపాత్రా కారోనాతో మృతి చెందారు. కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందు తున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సంతాపం తెలియజేశారు. మహాపాత్రను కోల్పోయి నందుకు చాలా బాధగా ఉందని, దేశానికి ఆయన చాలా సేవలు చేశారని కొనియాడారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

Tags: DPIT Secretary Guruprasad Mahapatra dies

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *