పొడుగు పాడు గ్రామ పంచాయతీని పరిశీలించిన డి పి ఓ

Date:03/12/2020

 

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు జిల్లా ,కోవూరు మండలంలోని పడుగు పాడు గ్రామ పంచాయతీని తనిఖీ శుక్రవారం జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో వర్షపు నీరు నిలిచి ఉండడంతో ,పంచాయతీ కార్యదర్శి కృష్ణమూర్తిని ప్రశ్నించారు. అలాగే గ్రామ పంచాయతీ కార్యాలయం రికార్డులను ఆమె తనిఖీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా సచివాలయం సిబ్బందికి సూచనలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల, మండలంలోని గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిపి ఓ అధికారులకు ఆదేశించారు.

ఝాన్సీ బజార్‌, పురానాపూల్‌ డివిజన్లలో రీపోలింగ్‌

Tags:DPO who examined the gram panchayat of Podugu Padu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *