డా. బి.ఆర్. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

Dr. BR. Ambedkar Overseas Education Fund Scheme

Dr. BR. Ambedkar Overseas Education Fund Scheme

–  జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి

Date:05/12/2019

ములుగు ముచ్చట్లు:

ఎస్సి, ఎస్టీ విద్యార్థుల విదేశాల్లో ఉన్నత చదువులకై ప్రభుత్వం ద్వారా రూ. 20 లక్షల ఆర్థిక సహాయ చేకూర్చే డా. బి.ఆర్. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకాన్ని జిల్లాలోని అర్హులైన గిరిజన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇట్టి పథకం 2013-14 సంవత్సరం నుండి అమలులో ఉందని ఆయన అన్నారు. ప్రతిభ వుండి, ఆర్థిక స్తోమత లేనివారు, విదేశాల్లో చదువుకొని, అభివృద్ధి చెందడానికి ఇది ఒక సువర్ణ అవకాశమని ఆయన అన్నారు.వచ్చే ఫిబ్రవరి/మార్చి, 2020 బ్యాచ్ విద్యార్థులుగా విదేశాల్లో చదివేందుకు అర్హత గల గిరిజన విద్యార్థులు జిల్లా గిరిజనాభివృద్ది అధికారిని వెంటనే సంప్రదించాలని కలెక్టర్ ఆ ప్రకటన లో పేర్కొన్నారు.

 

డీసీసీబీ చైర్మన్ గా ఆనం విజయకుమార్ రెడ్డి

 

Tags:Dr. BR. Ambedkar Overseas Education Fund Scheme

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *